ధర్మో రక్షతి రక్షితః . . . . .      సత్యమేవ జయతే . . . . .      JUDICIAL PREVIEW ....       TRANSPARENCY THROUGH JUDICIAL PREVIEW ....      న్యాయ పరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత . . . .      

28/05/2020: Tender documents relating to the NDB project works - Widening and Strengthing (including maintenance) of State Highways, and Major district Roads in A.P..inviting Objections / Suggestions...

image
Developmental Projects That Come Under The Purview Of Judicial Preview

Emblem Features

ఆంధ్ర రాష్ట్రం లో అన్ని అభివృద్ధి ప్రాజెక్ట్ లు త్వరితగతిన మరియు అత్యంత పారదర్శకత తో పూర్తి చేయాలనే సదుద్దేశం తో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయముల ( న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత ) చట్టం, 2019 ను అమలులోనికి తెచ్చి దీనికి నన్ను జడ్జి - జ్యూడిషియల్ ప్రివ్యూ గా నియమించారు . ఈ సందర్భంగా నా విధులను చట్టానికి అతీతుడిని కాకుండా చట్టానికి లోబడి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా నా వంతు నా బాధ్యత ను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను......


                                             - జస్టిస్ డాక్టర్. బులుసు శివశంకర రావు


APJP, Copyright © . All Rights Reserved.

Powered By iDWT